ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
July 27 Horoscope: ధనుస్సు రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీకు రావాల్సిన డబ్బు నేడు అందుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి. దగ్గరి బంధువులను కలుసుకుంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ధనుస్సు రాశి వారికి అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు. ఈ రోజు మీరు చేయాల్సిన పూజ స్వామి వారిని గన్నేరు పుష్పాలతో పూజించాలి. అదే విధంగా కింది వీడియోలో మిగతా రాశి వారికి సంబంధించిన దినఫలాలు ఇవ్వబడ్డాయి.
Today Astrology on 25th July 2025: ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలో తొందరపడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. ఉద్యోగ ఫలితాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వెనకడుగు వేయకుండా మీ ప్రయత్నం చేయాలి. ఇతరులకు ఇచ్చిన ధనాన్ని పొందడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు వృశ్చిక రాశికి అనుకూలించే దైవం శ్రీ త్రిపురసుందరి అమ్మవారు. లలితా అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజిస్తే మంచిది. 12 రాశుల వారి నేటి…
Today Astrology on 24th July 2025: కుంభ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నేడు అనవసరమైన ఖర్చులు ఉంటయి. ముఖ్యంగా ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సామాజికపరమైన ఒత్తిడి నుంచి బయటపడతారు. ఈరోజు కుంభ రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ పార్వతి అమ్మవారు. ఈరోజు మీరు చేయాల్సిన పూజ అమ్మవారి కవచంను పారాయణం చేయాలి. 12 రాశుల వారి నేటి రాశి ఫలాలు మీకోసం భక్తి…
Today Astrology on July 23 2025: ఈరోజు మిథున రాశి వారికి వ్యాపారంలో లాభాలు కలిసివస్తుంటాయి. కొందరికి వ్యాపారంలో భారీగా లాభాలు రానున్నాయి. నూతనమైన పనులు ఆరంభించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. బంధువులు, స్నేహితుల సహకారాన్ని సంపూర్ణంగా సాధించుకుంటారు. ఉద్యోగ వ్యావహారిక విషయాలు కలిసివస్తుంటాయి. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ స్మామినాథ స్వామి వారు. శ్రీ సుబ్రమణ్య స్వామి కవచంను పారాయణం చేస్తే మంచిది. 12 రాశుల వారి పూర్తి వివరాలతో…