మేష రాశి: కుటుంబ విషయాలలో మాటపడాల్సి వస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. శత్రువులు, మిత్రులుగా మారతారు. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల వల్ల నష్టపోయే ఆస్కారం వుంది. జాగ్రత్త వహించండి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. వృషభరాశి: ఉద