మేషం: ఈ రోజు ఈ రాశివారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తలకు మించిన భాధ్యతలతో తలమునకలౌతుంటే కాస్త ఓప్పిగా వ్యవహరించండి. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. స్త్రీలకు నరాలు, పొట్ట, కాళ్లకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేస్తారు. వృషభం : ఈ రోజు ఈ రాశివారు బంధు మిత్రుల నుంచి ఒడిదుడుకులను ఎదుర్కుంటారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. స్త్రీలు ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి యత్నాలు…