మేషం : ఈ రోజు ఈ రాశివారు ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. రవాణా రంగాల వారికి సంతృప్తి పురోభివృద్ధి కానవస్తుంది. ప్రముఖులను మీ ఇంటికి విందుకు ఆహ్వానిస్తారు. స్త్రీలు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలించవు. పెద్దలకు శుభాకాంక్షలు అందజేస్తారు. మిత్రులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి పొందుతారు. కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. మత్స్య కోళ్ళ…