మేషం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగులకు మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుంది. విద్యార్థినులకు సహచరుల తీరు ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కంపెనీ వ్యవహారాలు, వృత్తి వ్యాపారాల గురించి సన్నిహితులతో చర్చిస్తారు. బంధువుల రాకతో చేపట్టి పనులు వాయిదా పడతాయి. ప్రత్యర్థుల కదలికలను ఓ కంట కనిపెట్టటం మంచిది. వృషభం : ఈ రోజు ఈ రాశివారు ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. పోస్టల్,…