మేషం : ఈరోజు మీరు ఆర్థిక లావాదేవీల పట్ల శ్రద్ధ వహించండి. సాంఘిక, బంధు మిత్రాదుల యందు అన్యోన్యత తగ్గును. మీ వగ్ధాటి, నిజాయితీలు ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. నిరుద్యోగులకు ప్రముఖుల సిఫార్సులతో సదావకాశాలు లభిస్తాయి. వృషభం : ఈ రోజు ఈ రాశివారికి స్థిరాస్తి అమ్మే విషయంలో పునరాలోచన అవసరం. వస్త్ర వ్యాపారులకు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. సినీ రంగ పరిశ్రమల్లో వారికి చికాకులు, ఒత్తిడి…