డాకు మహారాజ్ సినిమా ప్రెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ ఊర్వశి కాంబినేషన్లో వచ్చిన దబిడి దిబిడే సాంగ్ స్టెప్స్ గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది. తాజాగా ఇదే విషయం గురించి ప్రెస్ మీట్ లో ప్రశ్న ఎదురయింది. సాంగ్లో స్టెప్స్ కొరియోగ్రాఫర్ ఇంట్రెస్ట్ ఆ లేక నిర్మాత నాగవంశీ ఇంట్రెస్ట్ ఆ అని…