యూత్ లో క్రేజ్ ని సంపాదించుకున్న విజయ్ దేవరకొండ బాలీవుడ్ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్ లో చోటు సంపాదించాడు. బాలీవుడ్ స్టార్ హీరోల సరసన విజయ్ ఆ క్యాలెండర్ లో మెరిశాడు. దక్షిణాది నుంచి ఈ క్యాలెండర్ లో చోటు దక్కించుకున్న మొదటి హీరో విజయ్ దేవరకొండ కావడం విశేషం. కేవలం 9 సినిమాలతో విజయ్ నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించడం గమనించదగ్గ అంశం. ఇక క్యాలెండర్ కి సంబంధించిన స్టన్నింగ్ పోస్టర్…