టాలీవుడ్ టూ కోలీవుడ్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది జ్యోతిక. మొన్నటి వరకు ఫ్యామిలి కే పరిమితం అయిన ఈ అమ్మడు ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి బాలీవుడ్ మాత్రమే బిజీ అయిపోయింది. పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లపై దృష్టి సారిస్తోంది. ఈ మధ్య కాలంలో ‘కాదల్ ది కోర్’, ‘డబ్బా కార్టెల్’ లాంటి శక్తివంతమైన కథలతో ప్రేక్షకుల్ని మెప్పించిన జ్యోతిక ఇప్పుడు ఓ కోర్టు రూమ్ డ్రామాతో రావడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. Also Read…
స్టార్ కపుల్స్‌లో జ్యోతిక – సూర్య ఒకరు. ఇద్దరికి ఇద్దరు కెరీర్ పరంగా , క్యారెక్టర్ పరంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. అయితే సూర్యను పెళ్లి చేసుకున్న తర్వాత జ్యోతిక కొంత కాలం పాటూ సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ తల్లిగా తన బాధ్యతలు తాను నిర్వర్తిస్తూ వస్తుంది. కానీ అందరూ సూర్య అతని ఫ్యామిలీ జ్యోతికను…
హీరోయిన్ జ్యోతిక గురించి పరిచయం అక్కర్లేదు. తమిళ హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో షాక్, ఠాగూర్, చంద్రముఖి, సినిమాలు తన నటనకు అద్దం పట్టాయి. ప్రజంట్ ఉన్న హీరోయిన్‌లలో ఆమె నటనను స్పుర్తిగా తీసుకున్న వారు కూడా ఉన్నారు. ఇక సూర్యతో వివాహం తర్వాత యాక్టింగ్కు దూరంగా ఉన్న జ్యోతిక చాలా కాలం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. వరుసగా సినిమాలు చేస్తూ ఇప్పటికి ఆకట్టుకునే అందం తో ఏమాత్రం తగ్గేదిలే అంటుంది. ఇక ఆమె ప్రధాన పాత్రలో…