గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘డాకు మహారాజ్’ షూటింగ్ ఫినిష్ చేసుకుని రిలీజ్ కు రెడీ గా ఉంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. షూటింగ్ ముగించుకున్న డాకు మహారాజ్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచాడు. జనవరి 4న డల్లాస్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసారు మేకర్స్. Also Read : Rewind 2024…