ది బాస్ అనే మాట వినగానే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరో దర్శన్ గుర్తొస్తాడు. యష్, సుదీప్, ఉపేంద్ర, శివన్న, పునీత్, రిషబ్, రక్షిత్ శెట్టిలాగా తెలుగు సినీ అభిమానులకి దర్శన్ పెద్దగా తెలియదు కానీ కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న తెలుగు వాళ్లకి మాత్రం బాగా తెలుసు. తెలుగులో పవన్ కళ్యాణ్ ఎలాగో కన్నడలో దర్శన్ అలాగా… పాన్ ఇండియా ఆడియన్స్ కి వాళ్లు ఎక్కువగా తెలియదేమో కానీ సొంత ఇండస్ట్రీలో వాళ్లని మించిన…