నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శీను కాంబోలో వస్తున్న భారీ చిత్రం ‘అఖండ-2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కారణంగా శుక్రవారం (నవంబర్ 28, 2025) కూకట్‌పల్లి ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ‘అఖండ-2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నవంబర్ 28, 2025 శుక్రవారం సాయంత్రం కైతలాపూర్ గ్రౌండ్, కూకట్‌పల్లిలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా, శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు…