Home
Cyber Security
Cyber Security News
-
India Sovereign Cloud: ఆధార్.. యూపీఐ.. డిజిలాకర్.. కీలక డేటా కోసం కేంద్రం భారీ సెక్యూరిటీ ప్లాన్.. ఇదే ‘సావరెన్ క్లౌడ్’!
India Sovereign Cloud: భారత ప్రభుత్వం తన డిజిటల్ భద్రత విషయంలో ఓ కీలకమైన అడుగు ముందుకు వేస్తోంది. ప్రభుత్వానికి చెందిన అత్యంత కీలకమైన, సున్నితమైన సమాచారాన్ని (డేటా) భద్రపరచడానికి ఒక ప్రత్యేకమైన 'సావరెన్ క్లౌడ్' (సార్వభౌమ క్లౌడ్) ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించే పనిలో నిమగ్నమైంది. దీని కోసం గూగుల్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), యాపిల్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) ప్రాథమిక చర్చలు ప్రారంభించింది. మన… -
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్‌కు డబుల్ ప్రొటెక్షన్!
WhatsApp New Security Feature: వాట్సాప్ వాడే కోట్లాది మంది వినియోగదారుల కోసం సంస్థ మరో కీలకమైన సెక్యూరిటీ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటివరకు ఖాతా భద్రత కోసం వాడుతున్న టూ-స్టెప్ వెరిఫికేషన్ విధానాన్ని మరింత పటిష్టం చేస్తూ 'అకౌంట్ పాస్వర్డ్ ఫర్ టూ-స్టెప్ వెరిఫికేషన్' అనే కొత్త ఫీచర్‌ను జోడించింది. వాట్సాప్ అప్డేట్స్ను నిశితంగా గమనించే 'Wabetainfo' ప్రకారం, ఈ కొత్త పాస్వర్డ్ ఫీచర్ త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు టూ-స్టెప్… -
Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) నిర్వహించిన ‘ప్రగతి’ సమీక్షా సమావేశంలో సైబర్ నేరాల నియంత్రణ, పనితీరులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సైబర్ భద్రతకు సంబంధించిన 9 కీలక అంశాల ఆధారంగా ఈ ర్యాంకింగ్ ఇచ్చారు. ఆ అంశాలు ఏవంటే.. రాష్ట్ర సైబర్ క్రైమ్ సమన్వయ కేంద్రం(S4C) ఏర్పాటు, ఈ-జీరో ఎఫ్.ఐ.ఆర్ అమలు, ఫిర్యాదుల పరిష్కార విభాగం, డబ్బును రీఫండ్ చేసే మనీ రెస్టోరేషన్ మాడ్యూల్ (MRM), హానికర కంటెంట్ తొలగించే ‘సహాయోగ్’ పోర్టల్,… -
Bank of Baroda Data Leak: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ డేటా లీక్? ప్రమాదంలో కోట్లాది కస్టమర్ల సమాచారం!
Bank of Baroda Data Leak: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda)కు సంబంధించిన భారీ డేటా లీక్ జరిగినట్లు సోషల్ మీడియాలో, పలు సైబర్ సెక్యూరిటీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బ్యాంకుకు చెందిన సుమారు 1TB డేటా ఇంటర్నెట్, డార్క్ వెబ్‌లోకి లీక్ అయిందని ఆరోపణలు వెలువడటం కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఘటనపై ఇప్పటివరకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఎలాంటి… -
Google Security: పాస్వర్డ్ మరిచిపోయారా?.. ఇకపై ఒక్క ‘సెల్ఫీ వీడియో’తో అకౌంట్ రికవర్!
Google: జీమెయిల్ పాస్వర్డ్ మరిచిపోవడం, సరిగ్గా అదే సమయంలో రికవరీకి ఇచ్చిన ఫోన్ నంబర్ లేదా ప్రత్యామ్నాయ ఈమెయిల్ అందుబాటులో లేకపోవడం ఎవరికైనా పెద్ద చిక్కులనే తెచ్చిపెడుతుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యూజర్లకు ఊరటనిచ్చేందుకు గూగుల్ ఓ సరికొత్త వినూత్న ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ‘సెల్ఫీ వీడియో’ సెక్యూరిటీ ఆప్షన్. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఒక చిన్న వీడియో రికార్డ్ చేసి అకౌంట్‌ను సులభంగా రికవర్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో సాధారణ సైన్-ఇన్ పద్ధతులు అందుబాటులో… -
Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్‌మైండ్ అరెస్ట్!
Cyber Crime: 11వ తరగతిలోనే చదువు స్వస్తి చెప్పిన ఒక 18 ఏళ్ల కుర్రాడు.. ఏకంగా రూ. 64 కోట్లకు పైగా డిజిటల్ దోపిడీకి స్కెచ్ వేసి దేశవ్యాప్తంగా సైబర్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), టెలిగ్రామ్ వేదికలుగా నకిలీ బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలకు సంబంధించిన మొబైల్ యాప్‌లను (Malicious APKs) తయారు చేస్తూ సైబర్ నేరగాళ్ల ముఠాలకు విక్రయిస్తున్న రోహిత్ వీరేంద్రసింగ్ శాక్య అనే మాస్టర్‌మైండ్‌ను గుజరాత్‌లోని సూరత్ సైబర్ క్రైమ్ పోలీసులు… -
WhatsApp Username Feature: కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..? వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై ఉత్కంఠ..
WhatsApp Username Feature: వాట్సాప్ ప్రతిపాదిత యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటీసుకు మెటా స్పందన సమర్పించింది. ఈ స్పందనను ప్రస్తుతం సమాచార సాంకేతిక శాఖ పరిశీలిస్తోంది. పరిశీలన అనంతరం ఫీచర్ అమలుపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. అయితే, మొబైల్ నంబర్‌ను పంచుకోకుండా వినియోగదారులు పరస్పరం చాట్ చేసుకునే వీలును కల్పించే ఈ ఫీచర్‌పై ప్రభుత్వం పలు ఆందోళనలు వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్, డిజిటల్ అరెస్ట్ మోసాలు, నకిలీ… -
UPI Scam Alert : UPI ద్వారా డబ్బు పంపిన వెంటనే మోసపోయారా? మొదటి 30 నిమిషాల్లో ఏం చేస్తే నష్టం తగ్గే అవకాశం ఉంటుంది
UPI Scam Alert : ఈ రోజుల్లో డబ్బు పంపాలన్నా, బిల్లు చెల్లించాలన్నా, షాపింగ్ చేయాలన్నా చాలా మంది UPIనే ఉపయోగిస్తున్నారు. కొన్ని సెకన్లలోనే లావాదేవీలు పూర్తవుతున్నాయి. అయితే ఈ సౌలభ్యాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. కొన్నిసార్లు ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక లింక్ కారణంగా క్షణాల్లో బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు మాయం అవుతుంది. డబ్బు పోయిన తర్వాత చాలామంది షాక్‌లో పడిపోతారు. ఏం చేయాలో తెలియక గంటలు,… -
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ వస్తోందని మెసేజ్ వచ్చిందా? ముందుగా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు సైబర్ మోసగాళ్లు ప్రభుత్వ చమురు సంస్థల పేర్లను అడ్డంగా వాడుకుని కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. ఎల్పీజీ డీలర్షిప్ ఇస్తామంటూ ఫోన్లకు మెసేజ్‌లు, ఈమెయిల్‌లు పంపిస్తూ అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా అనేక మంది ప్రజలకు… -
Train Safety Tips: ట్రైన్లో ఫ్రీ వైఫై వాడేవారికి బిగ్ షాక్.. ఈ తప్పు చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!
Train Safety Tips: రైల్లో ప్రయాణం చేస్తూ ఫోన్లో ఫ్రీ వైఫై కనెక్ట్ చేసుకోవడం ఇప్పుడు చాలా మందికి అలవాటుగా మారిపోయింది. రైల్వే స్టేషన్లో రైలు కోసం వేచి చూస్తున్నా, ప్రయాణం మధ్యలో ఇంటర్నెట్ అవసరం వచ్చినా చాలామంది ముందుగా వెతికేది ఉచిత వైఫై నెట్‌వర్క్‌నే. ముఖ్యంగా భారతీయ రైల్వేలు దేశవ్యాప్తంగా అనేక స్టేషన్లలో ప్రయాణికులకు ఫ్రీ వైఫై సదుపాయం అందిస్తున్నాయి. అయితే ఈ సౌకర్యం ఎంత ఉపయోగకరంగా కనిపించినా, నిర్లక్ష్యంగా ఉపయోగిస్తే అది మీ బ్యాంకు…
తాజావార్తలు
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!