Fake Websites: నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో నకిలీ వెబ్‌సైట్ల కలకలం భక్తుల్లో ఆందోళనకు గురి చేస్తుంది. శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్ ద్వారా వసతి బుకింగ్ పేరుతో మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు.
QNET Investment Scam: వివాదాస్పద QNET మరో ప్రాణం బలి తీసుకుంది. ఈ నెట్‌వర్క్‌తో ముడిపడి ఉన్న ఆన్‌లైన్ పెట్టుబడి స్కామ్‌లో లక్షల రూపాయలు పోగొట్టుకున్న.. సిద్దిపేట జిల్లాకు చెందిన 26 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. భారతీయ న్యాయ సంహిత BNS, ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ నిషేధ చట్టం, 1978లోని పలు సెక్షన్ల కింద ఆత్మహత్యకు ప్రేరేపించడం, అక్రమ డబ్బు చలామణికి పాల్పడినందుకు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సిద్ధిపేట…
Fake Export Contract Scam: వ్యాపార అవకాశాలు కల్పిస్తాం.. కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇప్పిస్తామని మాయ మాటలు చెప్తూ కోట్ల రూపాయలు కాజేస్తున్న ముఠాను పట్టుకున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు... లేని కంపెనీని ఉన్నట్లుగా సృష్టించిన కేటుగాళ్లు.. హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యాపారవేత్తను నిండా ముంచారు. B2B ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ పేరుతో ఓ వ్యాపారి నుంచి విడతల వారీగా కోటి…