Here is The Scenarios for Pakistan to Qualify For World Cup 2023 Semifinal: వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ ఎట్టకేలకు ఓ విజయాన్ని అందుకుంది. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత ఓ విజయం సాధించింది. మంగళవారం కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పాక్ 6 పాయింట్లతో పట్టికలో ఐదవ స్థానానికి చేరింది. �
Kolkata Police Arrested A Man for selling IND vs SA Black Tickets: వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో గెలిచిన టీమిండియా.. సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది. లీగ్ దశలో భారత్ ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో నవంబర్ 5న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో పటి�
Do you know the connection between Dravid and Sachin with Rachin Ravindra’s Name: ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతున్న పేరు..’రచిన్ రవీంద్ర’. ఇందుకు కారణం.. వన్డే ప్రపంచకప్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగాడు. పిచ్ స్పిన్‌కు అనుకూలించినా.. ప్రత్యర్థి జట్టులో మంచి బౌలర్లు ఉన్నా.. ఆదిలోనే ఓ వికెట్ పడినా.. ఎలాంటి ఒత్తిడి లేకుండా అ�
Rachin Ravindra Breaks Devon Conway’s ODI World Cup Record in Just 15 Minutes: వన్డే ప్రపంచకప్ 2023 మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించి మెగా టోర్నీని ఘనంగా ఆరంభించింది. 283 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 36.2 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. డెవాన్ కాన్వే (152
New Zealand have won the toss and have opted to field: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మరికొద్ది నిమిషాల్లో ఆరంభం కానుంది. భారత్ ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీ మొదటి మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్
Marcus Stoinis Might Miss IND vs AUS World Cup 2023 Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఈ రోజు ఆరంభం కానుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న టోర్నీ మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని ఇరు జట్లు చూస్తున్నాయి. ఇక ఆక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలపడనున్నాయ�
Google Bard AI’s India Playing 11 for ICC World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 సందడి మరికొన్ని గంటల్లో షురూ అవ్వనుంది. గత టోర్నీ ఫైనలిస్ట్‌లు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే తొలి పోరుతో ప్రపంచకప్ ఆరంభం అవుతుంది. నేటి మధ్యాహ్నం 2 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ ఆరంభం అవుతుంది. అక్టోబర్ 8న భారత్ తన తొ�
CWC23 ENG vs NZ Preview and Playing 11: ఐసీసీ ప్రపంచకప్ 2023కి సమయం ఆసన్నమైంది. భారత్ ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీ నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మొదలు కాబోతోంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ టీమ్స్ ప్రపంచకప్ ఫేవరెట్ల జాబితాలో ఉన్నాయి. దూకుడ�
Bollywood Hero Shah Rukh Khan Pose with ODI World Cup 2023 Trophy: భారత్‌లో అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ సమరం మొదలుకానుంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్‌లో తలప