Home
Customs Duty Exemption
Customs Duty Exemption News
-
Customs Duty: కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులతో తక్కువ ధరకే మొబైల్ ఫోన్ బ్యాటరీలు, ఈవీలు..
Customs Duty: పార్లమెంట్లో బడ్జెట్ 2026–27ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టింది. ఈ సందర్భంలో క్లీన్ ఎనర్జీ తయారీ రంగానికి సంబంధించి కీలకమైన ప్రతిపాదనలు చేసింది. లిథియం- ఐయాన్ సెల్స్ తయారీ కోసం ఉపయోగించే మూలధన కల్పనపై ఉన్న ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొనింది. -
Union Budget 2026: క్యాన్సర్ రోగులకు ఉపశమనం.. 17 రకాల మందులపై కస్టమ్స్ తగ్గింపు..
Union Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్యాన్సర్ రోగులకు ఉపశమనం ప్రకటించారు. ముఖ్యమైన 17 క్యాన్సర్ ముందులపై ప్రాథమిక కస్టమ్ సుంకం మినహాయింపును ప్రకటించారు. దీంతో క్యాన్సర్ చికిత్స ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని భావిస్తున్నారు. -
Budget 2025: గుడ్‌న్యూస్ త్వరలో ధరలు తగ్గేవి ఇవే..!
Budget 2025: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు (ఫిబ్రవరి 1) వరుసగా ఎనిమిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. ఈ సందర్భంగా సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగించే న్యూస్ చెప్పింది. అయితే, 2025-26 బడ్జెట్లో కొన్ని రకాల వస్తువలపై కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక కస్టమ్ డ్యూటీ నుంచి మినహాయింపులు ఇస్తున్నట్లు ప్రకటించింది.
తాజావార్తలు
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
CNAP Rules: నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఆ యాప్స్ ఇక వేస్టేనా?
-
CM Chandrababu : అర్నబ్ తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష
ట్రెండింగ్
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?