Customs Duty: కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులతో తక్కువ ధరకే మొబైల్ ఫోన్ బ్యాటరీలు, ఈవీలు..
- బడ్జెట్ లో క్లీన్ ఎనర్జీ తయారీ రంగానికి సంబంధించి కీలకమైన ప్రతిపాదనలు..
- మూలధన కల్పనపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఇస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటన..
- కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులతో తక్కువ ధరకే మొబైల్ ఫోన్ బ్యాటరీలు, ఈవీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Customs Duty: పార్లమెంట్‌లో బడ్జెట్ 2026–27ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టింది. ఈ సందర్భంలో క్లీన్ ఎనర్జీ తయారీ రంగానికి సంబంధించి కీలకమైన ప్రతిపాదనలు చేసింది. లిథియం- ఐయాన్ సెల్స్ తయారీ కోసం ఉపయోగించే మూలధన కల్పనపై ఉన్న ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొనింది. దీంతో లిథియం- ఐయాన్ సెల్స్ ఉపయోగించే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (Battery Energy Storage Systems) తయారీ కూడా విస్తరించనున్నారు. ఈ నిర్ణయంతో లిథియం- ఐయాన్ బ్యాటరీ ఉత్పత్తి విస్తరణ, దేశీయ ఉత్పత్తి సామర్థ్యం పెంపు, స్వచ్ఛ ఇంధన రంగ అభివృద్ధికి ప్రోత్సాహం ఇస్తుంది అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
Read Also: Union Budget 2026-27: రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలమ్మ..
Also Read
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
- Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
అయితే, కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులతో బ్యాటరీ తయారీ వ్యయాలు తగ్గనున్నాయి. ఇకపై బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) కోసం లిథియం- అయాన్ సెల్స్ తయారీలో వినియోగించే క్యాపిటల్ గూడ్స్‌కూ ఈ మినహాయింపు వర్తించనుంది. దీని ప్రభావంతో మొబైల్ ఫోన్ బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీ ప్యాక్స్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. దీంతో వినియోగదారులకు తక్కువ ధరలకు ఉత్పత్తులు అందుబాటులోకి రావడంతో పాటు ఈవీల వినియోగం మరింత పెరగనుంది. కాగా, ఈ కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులు భారత్‌ను గ్లోబల్ క్లీన్ ఎనర్జీ హబ్‌గా మార్చే దిశగా మరో ముందడుగుగా ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
-
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!