Curry Leaves Benefits: నిజానికి ఇది ఆకు మాత్రమే కాదని అమృతం అని అంటున్నారు పలువురు వైద్య నిపుణులు. ఎందుకంటే ఈ ఆకులో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఆకు ఏంటో తెలుసా.. కరివేపాకు. ఇది కేవలం ఒక రుచికరమైన ఆకు మాత్రమే కాదని దీనిలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విశేషంగా సహాయపడతాయని వెల్లడించారు. ఈ కరివేపాకు…