Onion, Milk and Urad Dal Do Not Eat With Curd: ‘పెరుగు’లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం వంటి అవసరమైన పోషకాలకు పెరుగు మంచి మూలం. పెరుగును రోజూ తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. అంతేకాదు అందానికి దోహదపడుతుంది. అందుకే పెరుగును రోజూ తీసుకోవడం మంచిది. అయితే పెరుగుతో పాటు పొరపాటున కూడా తినకూడనివి కొన్ని పదార్థాలు ఉన్నాయి. పెరుగుతో ఏయే పదార్థాలు తినకూడదో (Disadvantages Of Yogurt) ఇప్పుడు…