ఎముకలు దృడంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు.. సమ్మర్ లో విటమిన్ డి అవసరం చాలా అవసరం.. ఎండవేడికి ఢీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉండాలంటే కొన్ని ఆహారాలను తప్పక డైట్ లో చేర్చుకోవాలి.. అందులో ముఖ్యంగా పెరుగును అస్సలు మిస్ అవ్వకూడదని నిపుణులు చెబుతున్నారు.. పెరుగును సమ్మర్ లో తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ పెరుగులో ప్రోబయాటిక్స్ ఎక్కువగా ఉంటాయి.. పేగుల్లో మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. డైజెషన్…
పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది.. పెరుగులో కాల్సియం అధికంగా ఉంటుంది.. అందుకే ఎక్కువ మంది పెరుగును తింటారు.. రుచిగా ఉంటుంది. పెరుగుతో తిననిదే కొందరికి భోజనం చేసినట్టుగా కూడా ఉండదు.. పెరుగును భోజనంతో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. భోజనంతో పెరుగును తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వారు చెబుతున్నారు.. రాత్రి పెరుగును తీసుకుంటే ఉదర సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.. అందుకే మధ్యాహ్నం తీసుకుంటారు.. ఇలా తీసుకుంటే కలిగే ప్రయోజనాలు…