Health Benefits of Cupping Therapy: కప్పింగ్ థెరపీ అనేది ఒక పురాతన వైద్యం చేసే పద్ధతి. ఈ మధ్యకాలంలో చాలామంది దాని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకొని చేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ సాంప్రదాయ చైనీస్ ఔషధ సాంకేతికతలో చూషణను సృష్టించడానికి చర్మంపై కప్పులను ఉంచడం జరుగుతుంది. ఇది రక్త ప్రవాహాన్ని పెంచడానికి, వైద్యంను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. కప్పింగ్ థెరపీ అంటే ఏమిటి..? అన్న విషయానికి వస్తే.. కప్పింగ్ థెరపీలో చర్మంపై కప్పులను ఉంచడం, కప్పు లోపల…