Baby The Movie Hindi Remake announcement for this Valentines day: చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది బేబీ మూవీ. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ మరొక కీలక పాత్రలో నటించాడు. అప్పటివరకు కొబ్బరి మట్ట, హృదయ కాలేయం లాంటి కామెడీ సినిమాలు చేసిన సాయి రాజే