అక్రమ వలసలపై ట్రంప్ ప్రభుత్వం తన ప్రతాపం చూపిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ వలసలపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే భారత్ సహా ఆయా దేశాలకు సంబంధించిన అక్రమ వలసదారుల్ని పట్టుకుని స్వదేశాలకు పంపిస్తున్నారు. తాజాగా 5 లక్షల మంది వలసదారుల తాత్కాలిక నివ
Cuba: క్యూబా దేశంలో ఒక్కసారిగా అంధకారం ఏర్పడింది. దేశంలోని ప్రధాన విద్యుత్ ప్లాంట్‌లలో ఒకటి ఫెయిల్ కావడంతో జాతీయ పవర్ గ్రిడ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఆ దేశంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం తలెత్తిందని అక్కడి విద్యుత్ శాఖ మంత్రి ప్రకటించారు.
A Rare Heist: ఆర్థిక సంక్షోభం, పేదరికం, నగదు కొరతతో ఇబ్బంది పడుతున్న క్యూబా దేశంలో అరుదైన దొంగతనం జరిగింది. ఆహార కొరత ఉన్న ఆ దేశంలో దొంగలు ఏకంగా 133 టన్నుల చికెన్ దొంగలించారు. దీనంతటిని విక్రయించి వచ్చిన డబ్బుతో ల్యాప్‌టాప్, టీవీలు, రిఫ్రిజ్‌రేటర్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేశారు. ఈ దొంగతనంలో 3
విప్లవ యోధుడు చేగువేరా కుమార్తె డా.అలైదా గువేరా హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆమెతో పాటు చేగువేరా మనవరాలు ప్రొఫెసర్ ఎస్టే ఫానియా గువేరా కూడా నగరానికి వచ్చారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అలైదా గువేరా, ఆమె కుమార్తె ఎస్తెఫానియా గువేరా ఈ ఉదయం కోల్‌కతా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
Lightning Strike on Fuel Tank: లాటిన్ అమెరికా దేశం క్యూబాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. చమురు నిల్వ కేంద్రంపై పిడుగుపాటుకు గురవ్వడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు అధికార లెక్కల ప్రకారం ఒకరు మరణించగా.. 121 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. 17 మంది అగ్నిమాపక సిబ్బ
క్యూబాలోని మతాంజాస్ నగరంలోని చమురు నిల్వ కేంద్రంలో పిడుగు పడింది. ఈ పిడుగుపాటు వల్ల భారీగా మంటలు చెలరేగడంతో దాదాపు 80 మంది గాయపడ్డారు. మంటలార్పేందుకు వచ్చిన 17 మంది అగ్నిమాపక సిబ్బంది అదృశ్యమయ్యారు.
గ్యాస్ లీకై ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో భారీ పేలుడు సంభవించింది.. ఈ ఘటనలో 20 మందికి పైగా మృతిచెందినట్టుగా తెలుస్తోంది… క్యూబా రాజధాని హవానాలో ఈ ఘటన జరిగింది… సరటోగా పిలిచే అతి పురాతణమైన ఫైవ్స్టార్హోటల్లో ఈ ప్రమాదం జరిగింది.. మరో 50 మందికిపైగా గాయపడినట్టుగా తెలుస్తుండగా.. దాదాపు 13 మంది ఆచూకీ దొరకడ
ప్రకృతి నుంచి మనిషి ఎన్నో తెలుసుకుంటూ, నేర్చుకుంటూ ఉంటారు. పక్షలు చెట్లపై గూళ్లు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. ఆ గూళ్లను ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనిషి చెట్లపై గూళ్లు లాంటి హోటళ్లు నిర్మించడం మొదలుపెట్టారు. క్యూబాలోని అడవుల్లో ప్రయోగాత్మకంగా ఎత్తైన చెట్లపై ట్రీ టాప్ హోటళ్లను ని
దశాబ్దాల పోరాటం తరువాత ఫెడరల్ క్యాస్ట్రో నేతృత్వంలో క్యూబాలో కమ్యునిస్ట్ ప్రభుత్వం ఏర్పాటైంది. దశాబ్ధాలుగా ఆ పార్టీనే క్యూబాలో పరిపాలన సాగిస్తోంది. అయితే, గత కొంతకాలంగా క్యూబాలో అల్లర్లు చెలరేగుతున్నాయి. కరోనా, ఆర్ధిక కుంగుబాటు, నిరుద్యోగం తదితర అంశాలు దేశాన్ని పట్టిపీడు