దళపతి విజయ్ పేరు ట్విట్టర్ ని కబ్జా చేసింది. విజయ్ బర్త్ డే జూన్ 22న ఉండడంతో ఫాన్స్ అంతా సోషల్ మీడియాలో విజయ్ కి సంబంధించిన సినిమాల అప్డేట్స్, ఫొటోస్ తో హల్చల్ చేస్తున్నారు. జూన్ 22నే లోకేష్ కనగరాజ్ తో విజయ్ చేస్తున్న ‘లియో’ మూవీ టీజర్ కూడా రిలీజ్ కానుంది. కోలీవుడ్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా రూపొ