Ruturaj Gaikwad Lost 10 Tosses in 11 Matches: చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ రేసులో ఉంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన చెన్నై.. 6 విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే.. ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది. నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌ను చెన్నై ఢీకొట్టనుంది. గుజరాత్‌పై విజయం సాధిస్తే.. పాయింట్స్ పట్టికలో యెల్లో ఆర్మీ ముందుకు దూసుకొస్తుంది. దాంతో…