Ruturaj Gaikwad is CSK Captain after MS Dhoni Retirement: ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ ఎంఎస్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మహీ ఐపీఎల్‌కు సైతం రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ధోనీ తన నిర్ణయాన్ని సీఎస్‌కే మేనేజ్మెంట్‌కు ఇప్పటికే వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇకపై సీఎస్‌కే మెంటార్‌గా అతడు బాధ్యతలు చేపట్టనున్నాడట. తాజాగా సోషల్ మీడియాలో ధోనీ చేసిన పోస్టు ఈ వార్తలకు మరింత బలం…
CSK Coach Stephen Fleming opened up on Daryl Mitchell Buy: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీని భర్తీ చేయడంపై ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. గత పదేళ్లుగా ధోనీ వారసుడి కోసం వేట కొనసాగుతోందని చెప్పాడు. ప్రతి ఏడాది చెన్నై కెప్టెన్సీ చర్చగా మారుతోందని, అయితే కెప్టెన్ కూల్ ధోనీ మాత్రం ప్రతి ఏడాది జట్టును అత్యుత్తమంగా నడిపిస్తున్నాడని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. ఫ్లెమింగ్ మాటలను బట్టి చూస్తే.. ఐపీఎల్…
తాజాగా సినీ నటి ఖుష్బూ ఫ్యామిలీ మెంబర్స్ ను కలిశాడు. ఈ సందర్భంగా తమను కలిసేందుకు వచ్చిన ధోనిని ఖుష్బూ అత్తగారు ఆప్యాయంగా ముద్దాడారు. అందరూ కలిసి సరదాగా ఫోటోలు దిగారు. మహేంద్ర సింగ్ ధోనితో దిగిన ఫోటోలను ఖుష్బూ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
MS Dhoni Joins BJP Photo Viral: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోని బీజేపీలో చేరనున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ చాలా రోజుల తర్వాత మళ్లీ ఇదే వార్తపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది.