ప్రస్తుత ప్రపంచంలో మనిషి జీవితం ఎన్నో రకాల ఎమోషన్స్ తో ముడిపడి ఉంది. నవ్వు, ఏడుపు, టెన్షన్ లాంటి కామన్ థింగ్స్ మన జీవితంలో సహజంగా మారిపోయాయి. సంతోషం వచ్చినప్పుడు మనుషుల జీవితంలో ఆనందంగా నవ్వడం చేస్తుంటే., అలాగే దుఃఖం వచ్చినప్పుడు కూడా మనుషులు బాధపడుతూ ఒంటరిగా గడిపేస్తారు. అయితే అలాంటి సమయంలో కళ్�