Moscow Attack : మాస్కో షాపింగ్ మాల్ (క్రోకస్ సిటీ హాల్)లో జరిగిన ఉగ్రదాడి నుంచి అమెరికా దూరమైంది. అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరికపై వైట్‌హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీని ప్రశ్నించగా.. ఈ దాడితో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
Moscow :రష్యా రాజధాని మాస్కోలో ఘోరం జరిగింది. ఇక్కడ ఓ షాపింగ్ మాల్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆర్మీ యూనిఫాం ధరించిన దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.