సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరులో ఓ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. అక్రమంగా దొంగచాటున నార్కోటిక్ డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు.
Man Chops Private Part: భార్యభర్తల గొడవ భర్త ప్రాణాల మీదికి తీసుకువచ్చింది. భార్య పుట్టింటికి వెళ్లి తిరిగిరావడం లేదని ఓ వ్యక్తి ఏకంగా ప్రైవేటు పార్ట్ ను కోసేసుకున్నాడు. ఈ ఘటన బీహారలోని మాధేపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని రజనీ నయానగర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని చూసిన బంధువులు స్థానికంగా ఉన్న వైద్య కళాశాలకు తరలించారు.
Kidnap : ‘ఐకమత్యమే మహా బలం’ అన్న నానుడిని నిజం చేశారు ఆ గ్రామస్తులు. కిడ్నాప్ కు గురైన వ్యక్తిని రక్షించుకునేందుకు వారంతా ఒక్కటయ్యారు. మధ్యప్రదేశ్లో జరిగిందీ ఘటన.
Crime News: హైదరాబాద్ చంద్రాయణ్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పార్కింగ్ స్థలం విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన గొడవ.. కత్తులతో దాడి చేసుకునే వరకు వచ్చింది.
Greater Noida gang rape incident: దేశంలో ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ప్రతీ రోజూ దేశంలో ఎక్కడోొ ఓ చోట అత్యాచార సంఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. చాలా కేసుల్లో నమ్మకంగా ఉన్న వారే అమ్మాయిలు, మహిళలు, బాలికల పట్ల అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వావీ వరసలు, చిన్నాపెద్దా తేడా లేకుండా అత్యాచారాలకు తెగబడుతున్నారు.
ఢిల్లీలో మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మాలీవాల్ను ఓ వ్యక్తం మద్యం మత్తులో వేధింపులకు గురిచేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
రాజస్థాన్లోని శ్రీగంగానగర్ జిల్లాలో మూడేళ్ల బాలికను చంపి, కదులుతున్న రైలు నుండి మృతదేహాన్ని విసిరిన కేసులో వివాహిత, ఆమె ప్రేమికుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
ఇద్దరు మైనర్లతో సహా ముగ్గురు యువకుల బృందం ఒక టీవీ సీరియల్లో చోరీ సీన్ నుంచి ప్రేరణ పొంది 'ఐఫోన్లు' కొనుగోలు చేయడానికి, ఇండోర్ సందర్శించడానికి డబ్బుల కోసం దొంగతనం చేయడం ప్రారంభించినట్లు పోలీసు అధికారి గురువారం తెలిపారు.