Rajoli Crime News: భూతగాదాలు ఎంతటి దారుణానికైనా దారితీస్తాయి. భూతగాదాల కారణంగా సొంత అన్న దమ్ములే బద్ద శత్రువులుగా మారతారు. అంతేకాదు చంపుకున్న ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని జోగుళాంబ గద్వాల జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. భూతగాదాల కారణంగా సోదరుడిని హత్య చేసి.. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని మట్టుపెడదామనుకున్న ఇద్దరు అన్నదమ్ములు దొరికిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి… జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామానికి చెందిన మహేశ్వర్…
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అభంశుభం తెలియని ముగ్గురు చిన్నారులను హతమార్చిన ఓ తండ్రి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు. సొంత గ్రామంలో అప్పులు ఎక్కువ కావడంతో మనోవేదానికి గురైన అతడు.. పిల్లలను చంపి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్నారుల మృతితో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శంకర్‌పల్లి మండలం టంగుటూరు గ్రామంలో రవి (35) అనే వ్యక్తి జీఎస్ఎన్ ఫౌండేషన్ పేరుతో మనీ స్కాం…
Husband Kills Wife For Not Serving Tea in Ghaziabad: టీ చేయడానికి 10 నిమిషాల సమయం పడుతుందన్నందుకు.. తాళికట్టిన భార్యను ఓ కిరాతక భర్త అత్యంత దారుణంగా చంపాడు. టీ ఆలస్యంగా ఇవ్వడంపై కోపోద్రిక్తుడైన 52 ఏళ్ల వ్యక్తి తన భార్యను కత్తితో నరికి చంపాడు. ఈ ఘటన యూపీలోని ఘజియాబాద్‌లో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు భర్తను అరెస్ట్ చేసి.. కేసు నమోదు చేశారు. ఘజియాబాద్ పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.…