రవి ప్రకాష్, శివకుమార్, చరిష్మా శ్రీఖర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘విద్రోహి’. వి ఎస్ వి దర్శకత్వంలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని వెంకట సుబ్రహ్మణ్యం విజ్జన నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని హీరో శ్రీకాంత్, ఫస్ట్ సాంగ్‌ని వివి వినాయక్ , 2nd సాంగ్ ఆర్ పి పట్నాయక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రం…
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే సినిమా రూపొందింది. నాగార్జున, రష్మిక కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిడివి విషయంలో కొన్ని కంప్లైంట్స్ ఉన్నా సరే, సినిమా మాత్రం యూనానిమస్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. Also Read:Saahu Gaarapati : సైలెంటుగా మలయాళ హిట్టు కొట్టిన తెలుగు నిర్మాత అయితే ఈ సినిమాలో ధనుష్ నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. నిజానికి నాగార్జున పాత్ర గురించి కూడా…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న నటించిన కుబేర సినిమా జూన్ 20, 2025 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి అందుబాటులో ఉన్న సమాచారం బట్టి చూస్తే సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించినట్లు తెలుస్తోంది. పాజిటివ్ టాక్ కారణంగా కలెక్షన్లు షో షోకి పెరగడంతో మొత్తం మీద మంచి కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. మొదటి రోజు కలెక్షన్లు: ప్రపంచవ్యాప్త గ్రాస్ కలెక్షన్లు: సినిమా మొదటి రోజున…
ధనుష్ హీరోగా నటించిన కుబేర ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాలో నాగార్జున పాత్ర గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. ఇందులో ఆయన దీపక్ అనే ఒక సీబీఐ ఆఫీసర్ పాత్రలో నటించాడు. కుబేరలో నాగార్జున పాత్ర ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. నిజానికి నాగార్జున టాలీవుడ్‌లో టాప్ లీగ్ హీరోలలో ఒకరు. అలాంటిది ఆయన ధనుష్ అనే హీరో పక్కన క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోవడమే ఈ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్…
భారతదేశంలోని ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన సోనీ LIV, ‘బ్లాక్ వైట్ & గ్రే: లవ్ కిల్స్’, ‘ది వేకింగ్ ఆఫ్ ది నేషన్’ వంటి సూపర్ హిట్ షోల తర్వాత, ఇప్పుడు సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ‘కన్‌ఖజురా’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రోషన్ మాథ్యూ, మోహిత్ రైనా, సారా జేన్ డయాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ మే 30, 2025 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. Aslo Read: Chiranjeevi…
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘రక్షక్’ను అధికారికంగా ప్రకటించారు. శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్‌పై నూతన దర్శకుడు నవీన్ కొల్లి రూపొందిస్తున్న ఈ గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌కు ‘రక్షక్’ అనే శక్తివంతమైన టైటిల్‌ను ఎంచుకున్నారు. టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. మంచు మనోజ్ శక్తిమంతమైన లుక్‌తో సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. పోస్టర్‌పై కనిపించే “The hidden truth is never hidden forever (దాచిన నిజం ఎప్పటికీ దాగి ఉండదు)”…
విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి నటించిన సంచలన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ రెండో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటి సీజన్‌కు అద్భుతమైన స్పందన రావడంతో, రెండో సీజన్‌ను మరింత ఉత్కంఠభరితంగా రూపొందించారు. 2023లో నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో బ్రేక్అవుట్ హిట్‌గా నిలిచిన ఈ సిరీస్, ఇప్పుడు సీజన్ 2తో మరోసారి ఆకట్టుకోనుంది. ఈ సిరీస్‌ను సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించగా, కరణ్ అన్షుమాన్ సృష్టికర్తగా వ్యవహరించారు. కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ, అభయ్…