Home
Cricket
Cricket News
-
మిథాలీ స్థానంలో స్మృతీ మంధానను కెప్టెన్‌గా నియమించాలి
మహిళల క్రికెట్ జట్టులో మిథాలీ రాజ్ తర్వాత కెప్టెన్ ఎవ్వరూ అనే చర్చ మొదలైంది. మిథాలీ స్థానంలో స్మృతీ మంధానను నియమించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే ప్రపంచ కప్ అనంతరం మిథాలీ రాజ్ రిటైర్మెంట్ కానుంది. ఈ నేపథ్యంలో టెస్టులు, వన్డేల్లో మిథాలీ వారసురాలిగా స్మృతీకి ఛాన్స్ ఇవ్వాలని మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి అభిప్రాయపడింది. టీ20జట్టుకు హర్మన్‌ప్రీత్‌కౌర్ నాయకత్వం వహిస్తుంది. కానీ ఆమె బ్యాటింగ్‌లో రాణించలేకపోతుందన్నారు. దీంతో మిథాలీ వారసురాలిగా… -
ఒలింపిక్స్ లో టీ10 క్రికెట్ పెట్టాలి : మోర్గాన్
ప్రపంచం లో ఫుట్ బాల్ తర్వాత అంత క్రేజ్ ఉన్న ఆట అంటే క్రికెట్. అయితే అటువంటి క్రికెట్ ను ఒలంపిక్స్ లో చేర్చాలి అని కామెంట్స్ అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఈ వ్యాఖ్యలను సమర్ధించాడు. ప్రస్తుతం అబుదాబి లో జరుగుతున్న టీ 10 లీగ్ లో ఢిల్లీ బుల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న… మోర్గాన్ ఒలంపిక్స్ లో టీ10 ఫార్మాట్ క్రికెట్ ను చేర్చాలి అని అన్నారు.… -
8 ఐసీసీ టోర్నమెంట్లకు వేదికలు ఖరారు
క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది ఐసీసీ. 2024 నుంచి 8 ఐసీసీ టోర్నమెంట్ల వేదికలను ప్రకటించింది. 14 దేశాల్లో ఈ టోర్నమెంట్లు జరుగనున్నాయి. 2024 టీ 20 వరల్డ్ కప్ యూఎస్ఏ, వెస్టిండీస్ లో జరుగనుంది. 2025 చాంపియన్ ట్రోపికి పాకిస్తాన్ వేదిక కానుంది. అలాగే… 2026 టీ20 వరల్డ్ కప్ ఇండియా, శ్రీలంక లో జరుగనుంది. ఇక 2027 వరల్డ్ కప్ కు సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలు కానున్నాయి. అలాగే… 2028 టీ20 వరల్డ్… -
అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ కి కోహ్లీ గుడ్ బై !
బ్యాటింగ్‌పై మరింత దృష్టి సారించేందుకు విరాట్ కోహ్లీ ఇతర ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి కూడా వైదొలిగే అవకాశం ఉందని మాజీ కోచ్ రవిశాస్ర్తి తెలిపాడు. కోహ్లీ నేతృత్వంలో భారత జట్టు గత ఐదేళ్లుగా టెస్టుల్లో నెంబర్‌వన్‌గా సాగుతోందన్నాడు. అయితే మానసికంగా అలిసిపోయినట్టు భావించినా.. లేక బ్యాటింగ్‌పై దృష్టి సారించాలనుకున్నా టెస్టు సారథ్యం నుంచి కూడా కోహ్లీ వైదొలగవచ్చు. అయితే అది ఇప్పటికిప్పుడు కాకపోయినా మున్ముందు తప్పదన్నాడు రవిశాస్త్రి. ఇది ఇలా ఉండగా..టీట్వంటీ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ… -
జట్టు ఎంపికలో మేము భాగస్వామ్యం కాలేదు: రవిశాస్త్రి
వరల్డ్ కప్ టీ20లో భారత్ సెమీస్ దశలోనే నిష్క్రమించిది. అయితే దీనిపై భారత జట్టు కూర్పు సరిగా లేదని అనేక విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. పాకిస్తాన్ లాంటి జట్టు పై ఓడిపోవడం సగటు భారతీ య క్రికెట్ అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఐపీఎల్ పైన కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆట గాళ్లను విరా మం లేకుండా క్రికెట్ ఆడించడం భారత జట్టు టీ20 వరల్డ్ కప్‌లో ప్రదర్శన ఆశాజనకంగా లేదని చాలా మంది అభిమానులు… -
నాయకత్వమనేది గౌరవం: విరాట్ కోహ్లీ
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి దిగిపోవడంపై స్పందించారు. ఈ సందర్భంగా విరాట్ మాట్లాడుతూ నాయకత్వ మనేది గౌరవమని, నాయకత్వం మరొకరి ఒప్పగించడంతో ఉపశమ నం లభించిందన్నారు. గతకొంత కాలంగా విరామం లేని క్రికెట్ ఆడు తున్నామని విరాట్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కెప్టెన్‌గా తన ఆఖ రి మ్యాచ్‌లో ఎందుకు బ్యాటింగ్ చేయలేదో వివరించాడు. నా పని భా రం పర్యవేక్షించుకునేందుకు ఇదే సరైన సమయమనిపించింది, ఆరే డేళ్లుగా ఎక్కువ పనిభారం పనిభారం… -
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అదిరే రికార్డు
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా జరుగుతున్న నమీబియాతో ఆడుతున్న మ్యాచ్‌లో టీం ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన ఫీట్‌ను సాధించాడు. అంతర్జాతీయT20 క్రికెట్లో 3వేలకు పైగా పరుగులను సాధించిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు.రోహిత్ ఈ మ్యాచ్‌లో 37 బంతుల్లో 56(7 ఫోర్లు, 2సిక్స్‌లు) పరుగులు చేశాడు. టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో అతని స్థానంలో రోహిత్ శర్మ ఎంపిక చేసే అవకాశలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 108 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత… -
భారత్ సెమీస్ చేరాలంటే ఇదే జరగాలి
టీ20 వరల్డ్ కప్‌లో భారత్ జట్టు ప్రదర్శన సగటు క్రికెట్ అభిమాను లను నిరాశ పర్చింది. దీంతో సెమీస్‌లో స్థానం దక్కించు కోవాలంటే పోరాడక తప్పనిసరి పరిస్థితిలోకి వెళ్లిపోయింది భారత జట్టు. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన టీంఇండియా ఈసారి అభిమానులను తీవ్ర నిరాశ పర్చింది. ప్రస్తుతం భారత్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ అద్భుతం జరగాలి. ఇప్పుడున్న పరిస్థితిలో భారత్ సెమీస్ చేరాలంటే స్కాంట్లాండ్‌పై, నవంబర్8న నమీబియాపై భారీ తేడా(80 పరుగుల తేడాతో లేదా12… -
అమీర్ సారీ చెప్పాలి: పాక్ క్రికెటర్
క్రికెట్ అంటే ఎంతో అభిమానం ఉన్న దిగ్గజ క్రికెటర్లు అప్పుడప్పుడు మాటల తూటాలు పేల్చుతూ ఏదో ఒక ఘర్షణ వాతావరణానికి కారణం అవుతుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. కాకపోతే సోషల్ మీడియాలో .. భారత్, పాక్ మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, మహ్మద్ అమీర్ ట్విట్టర్ వార్‌పై పాక్ మాజీ స్పిన్నర్ సయ్యద్ అజ్మల్ స్పందించాడు. “షోయబ్ అక్తర్, హర్భజన్ మధ్య జరగుతున్న చర్చలోకి అమీర్ దూరడం తప్పు. అనీ అందుకు అతడు… -
టీమిండియా హెడ్ కోచ్ రాహల్ ద్రవిడ్ రికార్డు ఇవే !
టీమిండియా కొత్త కోచ్‌గా.. భారత మాజీ క్రికెటర్, మిస్టర్ వాల్ రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇప్పటికే, అండర్-19, భారత్-ఏ జట్లపై.. అత్యుత్తమమైన కోచ్‌గా చెరగని ముద్ర వేసిన రాహుల్… ఇకపై భారత్ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అండర్-19 జట్టును ఒకసారి రన్నరప్‌గా… మరోసారి విశ్వవిజేతగా నిలిపాడు ద్రవిడ్. టీ20 ప్రపంచకప్ తర్వాత.. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం ముగియనుండటంతో.. తదుపరి కోచ్ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది బీసీసీఐ. అయితే, దీనికి రాహుల్ ద్రవిడ్…
తాజావార్తలు
-
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
Yuzvendra Chahal: మద్యానికి బానిసయ్యా.. 26 రోజులు రిహాబ్ సెంటర్లో ఉన్నా.. చహల్ సంచలన వ్యాఖ్యలు!
-
KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..