Home
Cricket
Cricket News
-
రిటైర్మెంట్ ప్రకటించిన లసిత్ మలింగ..
క్రికెట్ చరిత్ర లో మరో దిగ్గజ క్రికెటర్ శకం ముగిసింది. శ్రీలంక క్రికెట్ జట్టు యార్కర్ కింగ్ లసిత్ మలింగ… తన ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు లసిత్ మలింగ. ఈ విషయాన్ని తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొన్నాడు లసిత్ మలింగ. తాను క్రికెట్ ఆడుకున్నా… ఆట పై మాత్రం ప్రేమ అస్సలు తగ్గదని.. ఆట కోసం బయటి నుంచి పని చేస్తానని… -
వెండితెరపై గంగూలీ బయోపిక్!
ప్రస్తుతం బయోపిక్స్ హవా నడుస్తోంది. అందులోనూ స్పోర్ట్ స్టార్స్ బయోపిక్ లకు మంచి డిమాండ్ ఉంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న మన ఇండియన్ క్రికెటర్స్ లో బయోపిక్స్ గా తెరకెక్కింది మాత్రం ఇద్దరివే. ఒకరు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కాగా మరొకరు కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ. ఇక 1983లో వరల్డ్ కప్ సాధించిన ఇండియా విక్టరీని 83 పేరుతో సినిమాగా తీస్తున్నారు. ఈ సినిమా విడుదల కోవిడ్ కారణంగా వాయిదా… -
మహిళలకు తాలిబన్ల షాక్.. ఇక, ఆటలొద్దు..!
ఆఫ్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు.. ఇక, మహిళలపై క్రమంగా ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు తాలిబన్లు.. తాజాగా అమ్మాయిలు, మహిళలు ఎలాంటి క్రీడలు ఆడకూదంటూ ఆంక్షలు విధించింది తాలిబన్ సర్కార్.. ఆఫ్ఘన్ మహిళలు క్రికెట్ సహా ఎలాంటి క్రీడల్లో పాల్గొనవద్దని స్పష్టం చేసింది.. వారు ఎలాంటి ఆటలు ఆడేందుకు అనుమతి లేదని పేర్కొంది. అమ్మాయిలకు క్రీడలు అవసరం లేదు.. క్రీడలతో బాడీ ఎక్స్పోజింగ్ అవుతుందని వ్యాఖ్యానించారు తాలిబన్ కల్చరల్ కమిషన్ డిప్యూటీ హెడ్… -
నాడు కపిల్..నేడు కోహ్లీ… ఇద్దరు మొనగాళ్లు..
స్వదేశంలో కన్నా విదేశాల్లో విజయం చాలా స్వీట్. ఎప్పుడోగానీ అలాంటి విక్టరీలు దక్కవు. ఓవల్ టెస్ట్ విన్ కూడా అలాంటిదే. స్వీట్ స్వీట్ విక్టరీ. ఇంగ్లండ్‌పై వరసగా రెండో టెస్టులో విజయం సాధించి క్రికెట్ ఫ్యాన్స్‌ను పండగ చేసుకోమంది కోహ్లీసేన. నిజమే..అభిమానులకు.. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవాల్సిన విజయంఇది. ఈ గెలుపుకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌ను వరసగా రెండు టెస్టుల్లో ఓడించటం చరిత్రలో రెండు సార్లే జరిగింది. మొదటిసారి 1986లో .. కపిల్… -
ఐపీఎల్ రెండో దశ సందడి షురూ !
ఐపీఎల్ రెండో దశ సమీపిస్తుండటంతో సందడి పెరుగుతోంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ యూఏఈకి చేరుకున్నాయి. ఐపీఎల్ కోసం అందరికన్నా ముందుగా దుబాయ్‌లో అడుగుపెట్టింది డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్. ఆరు రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకొని సాధన కూడా మొదలు పెట్టేసింది. రెండోదశలో తన తొలిమ్యాచులో రోహిత్‌సేన చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. మూడు రోజుల క్రితమే యూఏఈ చేరుకున్న ధోనీసేన ప్రస్తుతం క్వారంటైన్లో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 21న, సన్‌రైజర్స్ హైదరాబాద్ 31న అక్కడికి… -
గంగూలీతో కలిసి క్రికెట్ అడిన ఆ ఆటగాడు… ఇప్పుడు రోడ్డు పక్కన…
దేశంలో క్రికెట్ ఆటకు ఎంతటి క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి గల్లీలో ఖాలీ దొరికితే పిల్లలు క్రికెట్ ఆడుతుంటారు. ఇక క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకొని ప్రొఫెషనల్‌గా మారాలి అనుకున్న వారు అదే లోకంగా గడుపుతారు. అయితే, కొంతమందికి అదృష్టం కలిసి వస్తుంది. మరికొందరికి ఎంత ప్రయత్నించినా కలిసిరాదు. అసోంకు చెందిన ప్రకాష్ భగత్ అనే ఆల్ రౌండర్ 2003లో గంగూలీతో కలిసి నేషనల్ క్రికెట్ అకాడమీలో గంగూలీలో కలిసి క్రికెట్ ఆడాడు. ప్రకాష్ భగత్… -
ప్రొఫెసర్ నాగేశ్వర్ : క్రికెట్ వల్లే మిగితా గేమ్స్ వెనకబడ్డాయా..?
-
టీ 20: తక్కువ పరుగులకే ముగిసిన ఇండియా ఇన్నింగ్స్…శ్రీలంక టార్గెట్ 82…
కొలంబో వేదికగా ఇండియా, శ్రీలంక జట్ల మధ్య మూడో టీ 20 మ్యాచ్ జరుగుతున్నది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. అయితే, మ్యాచ్ మొదలైనప్పటి నుంచి వరసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 81 పరుగులు మాత్రమే చేసింది. 2008లో ఆస్ట్రేలియాపై చేసిన 74 పరుగుల అత్యల్ప స్కోరు తరువాత ఇదే రెండో అత్యల్ప స్కోర్ కావడం విశేషం. 36 పరుగులకు 5 వికెట్లు… -
మూడో టీ20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్…
ఇండియా శ్రీలంక జట్ల మధ్య మూడో టీ 20 మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కాబోతున్నది. టాస్ గెలిచిన ఇండియా జట్టు బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఇప్పటికే రెండు టీ 20 మ్యాచ్‌లు ముగిశాయి. మొదటి మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే, రెండో మ్యాచ్‌లో లంక విజయం సాధించింది. దీంతో సీరిస్ 1-1గా సమం అయింది. ఈరోజు ఏ జట్టు విజయం సాధిస్తే ఆ జట్టు టీ 20 విజేతగా నిలుస్తుంది. ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు రెండు జట్లు ఉదయం… -
కొలంబో టీ 20: భారత టాప్ ఆర్డర్ విఫలం…శ్రీలంక టార్గెట్ 133 పరుగులు…
శ్రీలంకలో భారత, లంక జట్ల మధ్య టీ20 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి టీ20లో ఇండియా జట్టు విజయం సాధించింది. ఎలాగైనా రెండో మ్యాచ్‌లో విజయం సాధించి సమం చేయాలని లంక జట్టు చూస్తున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా జట్టును కట్టడి చేయడంలో లంక బౌలర్లు సఫలం అయ్యారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రాబట్టేందుకు భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందులు పడ్డారు. ఇండియా టీమ్‌లో కెప్టెన్ శిఖర్ ధావన్ 40 పరుగులు చేయగా, రుతురాజ్…
తాజావార్తలు
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
-
YCP Office Fire: వైసీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు, 10 వాహనాలు దగ్ధం!
-
Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.!
-
Rajnath Singh: బంగ్లాదేశ్ తరహా అస్థిరతను సృష్టించేందుకు కుట్ర?.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!