HCA Meeting: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) కీలక సమావేశం నేపథ్యంలో ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌లో భాగంగా, అనుమతులు లేని వ్యక్తుల ప్రవేశాన్ని నిరోధించేందుకు పోలీస్ యంత్రాంగం ముందస్తుగా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుదీర్ బాబు స్వయంగా ఉప్పల్ స్టేడియానికి చేరుకొని భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సమావేశంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీస్ బలగాలను మోహరించారు. Read…