Google Pay: మీ ఫోన్‌లో గూగుల్ పే ఉందా? గూగుల్ పే ద్వారా లావాదేవీలు చేస్తున్నారా? అయితే, మీకు ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిందే..! ఎందుకంటే.. జీపే భారీగా క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తుందట.. ఏకంగా కొంత మందికి రూ.81 వేల వరకు క్యాష్ బ్యాక్ వచ్చేసింది.. కానీ, అది అనుకోకుండా జరిగిందట.. ఇదే విస్మయానికి గురిచేస్తోంది.. విషయం ఏంటంటే..? గూగుల్ పే అనుకోకుండా కొంతమంది వినియోగదారులకు రూ. 81 వేల వరకు క్యాష్ బ్యాక్ ఇచ్చింది.. లోపం…