Credit Card: క్రెడిట్ కార్డ్ వల్ల మన ఖాతాలో డబ్బులు లేకపోయినా తాత్కాలికంగా బ్యాంకు నుంచి అప్పుగా తీసుకుని ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఈ డబ్బులు ముఖ్యంగా అకస్మిక అవసరాలు, ఆరోగ్య సంబంధిత ఖర్చులు, టికెట్ల బుకింగ్ లు, షాపింగ్, బిల్లుల చెల్లింపులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ క్రెడిట్ కార్డ్స్ వల్ల ముఖ్యమైన లాభం ఏంటంటే ‘గ్రేస్ పీరియడ్’ సమయం. అంటే ఒక నిర్దిష్ట సమయం వరకూ మన వాడుకున్న మొత్తానికి వడ్డీ లేకుండా చెల్లించే…