BR Gavai: ముంబై విశ్వవిద్యాలయంలో జరిగిన ‘అఫర్మేటివ్ యాక్షన్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ’ అంశంపై భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయ్ మాట్లాడుతూ.. షెడ్యూల్డ్ కులాల (SC) రిజర్వేషన్లలో "క్రీమీ లేయర్" సూత్రాన్ని అమలు చేయాలని తాను ఇచ్చిన తీర్పుపై సొంత కులం నుంచే విమర్శలను ఎదురవుతున్నట్లు వెల్లడించారు.