ఇస్త్రీ చేసేటప్పుడు దుస్తుల మీద లైట్‌గా నీళ్లు చల్లి తడుపుతారు. తద్వారా బట్టలను మెత్తగా, నీట్‌గా, ఐరన్ చేయటానికి అనుకూలంగా మడుచుకుంటారు. ఇది దాదాపు అందరూ చేసేదే. కానీ ఓ వ్యక్తి దీనికి కాస్త క్రియేటివిటీని జోడించాడు. అయితే అతను చేసిన ఈ పని చూస్తే మనకు నవ్వుతోపాటు పట్టరాని కోపం కూడా వస్తుంది. శుభ్�