Manchu Manoj :టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.హిట్ ఫేమ్ శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.దీనితో వెంకటేష్ తనకు హిట్ ఇచ్చిన దర్శకుడితో మరో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు.వెంకటేష్ కు ఎఫ్2,ఎఫ్ 3 వంటి హిట్స్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా…