CPM: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)లో విభేదాలు ఉన్నా.. అవి బయటపడ్డ సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి.. అంతర్గత సమావేశాల్లో అభిప్రాయ బేధాలు వ్యక్తం అయినా.. నిర్ణయానికి వచ్చేసారికి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంటారు.. అయితే, ఏపీ సీపీఎంలో అగ్రనేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్టుగా తెలుస్తోంది.. ఈ