West Bengal : పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బర్ధమాన్‌లో లగ్జరీ బస్సులో ఆవుల మందను అక్రమంగా తరలిస్తున్నారు. అయితే ఇంతలో దారిలో ఎలాగోలా బస్సు డోర్ తెరుచుకుని ఓ ఆవు బయటికి వచ్చింది.
Cow Smuggling : హర్యానాలో ఆవుల స్మగ్లింగ్ కేసులో మోను మనేసర్ కుటుంబం వెనుక ఉంది. ఈ కేసులో సరైన పోలీసు విచారణ జరగలేదని, మోను మనేసర్, అతని ముఠాను అరెస్టు చేసే వరకు నిరసన తెలుపుతామని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
Gujarat Court Verdict on Cow Smuggling: అక్రమంగా పశువు రవాణా చేసిన వ్యక్తి కేసులో తీర్పు చెబుతూ గుజరాత్ కోర్టు కీలక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గోవధను నిలిపివేస్తే భూమిపై అన్ని సమస్యలు తీరుతాయని.. తాపి జిల్లా కోర్టు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్డి ఉత్తర్వుల్లో పేర్కొన్నాడు. న్యాయమూర్తి ఎస్వీ వ్యాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆవు పేడతో చేసిన ఇళ్లు అటామిక్ రేడియేషన్ నుంచి ప్రభావితం కావు అని.. ఆవు మూత్రం అనేక నయం లేని…