Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Covid 19 2

Covid 19 2 News

    • కళతప్పిన అక్షయ తృతీయ 
      #ఆంధ్రప్రదేశ్

      కళతప్పిన అక్షయ తృతీయ 

      దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తుండ‌టంతో దాదాపుగా 15 రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్నారు. దీంతో ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు.  ప్ర‌తి ఏడాది అక్ష‌య తృతీయ రోజున గోల్డ్ షాపులు వినియోగ‌దారుల‌తో క‌ళ‌క‌ళ‌లాడేవి.  కానీ, ఈ ఏడాది గోల్డ్ షాపులు క‌రోనా కార‌ణంగా వెల‌వెల‌బోతున్నాయి.  తెలంగాణ‌లో ఉద‌యం ప‌ది గంట‌ల వ‌ర‌కే షాపుల‌కు అనుమ‌తి ఉండ‌టం, అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌ద్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కే షాపులు తెరిచి ఉండ‌టంతో వినియోగ దారులు పెద్ద‌గా కొనుగోలు చేసేందుకు…
    • తెలంగాణలోకి ఎంటర్ కావాలంటే.. ఇక ఈ రూల్స్ పాటించాల్సిందే
      #తెలంగాణ

      తెలంగాణలోకి ఎంటర్ కావాలంటే.. ఇక ఈ రూల్స్ పాటించాల్సిందే

      తెలంగాణలోకి వచ్చే పేషెంట్లకు కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆస్పత్రిలో బెడ్ కన్ఫర్మేషన్ తప్పనిసరి చేసిన సర్కార్… కోవిడ్ పేషెంట్ల అడ్మిషన్ కోసం ముందే ఆస్పత్రి అనుమతి అవసరమని తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అంబులెన్స్ లేదా వాహనాలకు ముందస్తు అనుమతి తప్పనిసరని.. ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి తిరగడం వల్ల కూడా కరోనా వస్తుందని..పేర్కొంది సర్కార్. ఎపిడమిక్ యాక్ట్…
    • తెలంగాణలో రెండో రోజు లాక్ డౌన్: ఉదయం నుంచి రద్దీ 
      #తెలంగాణ

      తెలంగాణలో రెండో రోజు లాక్ డౌన్: ఉదయం నుంచి రద్దీ 

      తెలంగాణలో ప్రస్తుతం లాక్ డౌన్ అమలు జారుతున్నది.  లాక్ డౌన్ అమలులో ఉండటంతో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే సడలింపులు ఇచ్చారు.  నాలుగు గంటలపాటు లాక్ డౌన్ కు సడలింపులు అనటంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం పెద్ద సంఖ్యలో రోడ్డు మీదకు రావడంతో రద్దీ ఏర్పడింది.  లాక్ డౌన్ కారణంగా నగరంలోని ప్రజలు సొంతూళ్లకు పయనం అవుతున్నారు.  బస్సులు తక్కువగా ఉంటడం, ఉదయం 10 గంటల తరువాత బస్సులు ఆగిపోతుండటంతో ప్రయాణికులు అవస్థలు…
    • భార‌త్ లో క‌రోనా కేసుల‌పై డాక్ట‌ర్ ఫౌసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
      #జాతీయం

      భార‌త్ లో క‌రోనా కేసుల‌పై డాక్ట‌ర్ ఫౌసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

      భారత్ లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయి.  కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  భార‌త్‌లో క‌రోనా కేసులు పేరుగుద‌ల‌పై అమెరిక‌న్ అంటువ్యాధుల నిపుణుడు డాక్ట‌ర్ ఆంటోని ఫౌసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  భార‌త్ లో క‌రోనా కేసులు పెర‌గ‌డానికి తప్పుడు లెక్క‌లే కార‌ణ‌మ‌ని ఆంటోని ఫౌసీ పేర్కోన్నారు.  వైర‌స్ ను క‌ట్ట‌డి చేశామ‌నే తొంద‌ర‌పాటులో సాధార‌ణ జీవ‌నానికి వెళ్లిపోయార‌ని, అవే ఇప్పుడు ఇబ్బందులు తెచ్చిపెట్టాయ‌ని డాక్ట‌ర్ ఫౌసీ పేర్కోన్నారు.  ప్ర‌పంచంలో ఇలాంటి…
    • లాక్ డౌన్ ఆంక్షలు… ప్రయాణికుల ఇక్కట్లు..
      #తెలంగాణ

      లాక్ డౌన్ ఆంక్షలు… ప్రయాణికుల ఇక్కట్లు..

      ఈరోజు నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే.  లాక్ డౌన్ అమలు జరుగుతుండటంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.  ఉదయం 10 గంటల వరకు ప్రయాణానికి అనుమతి ఉన్నది.  ఉదయం 10 గంటల తర్వాత ఎవరిని బయటకు అనుమతించడం లేదు.  బస్టాండ్లు బోసిపోయి ద‌ర్శ‌నం ఇస్తున్నాయి.  చాలా మందికి లాక్‌డౌన్‌కు సంబందించి నిబంద‌న‌లు తెలియ‌క‌పోడటంతో బ‌స్టాండ్ వ‌ద్ద‌కు చేరుకున్న ప్ర‌యాణికులు బ‌స్స‌లు లేక‌పోడంతో ఇబ్బందును ప‌డుతున్నారు.  వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, ఆదిలాబాద్‌, ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాల…
    • ఇండియా కరోనా అప్డేట్: మళ్ళీ నాలుగు వేల దాటిన మరణాలు 
      #జాతీయం

      ఇండియా కరోనా అప్డేట్: మళ్ళీ నాలుగు వేల దాటిన మరణాలు 

      ఇండియాలో క‌రోనా కేసులు భారీ సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  రోజువారీ క‌రోనా కేసులు భారీ స్థాయిలో న‌మోద‌వుతున్న సంగ‌తి తెలిసిందే.  ఇక ఇదిలా ఉండే, దేశంలో కొత్త‌గా 3,48,421 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి.  దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,33,40,938కి చేరింది.  ఇందులో 1,93,82,642 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 37,04,099 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 4205 మంది మృతి చెందారు.  దీంతో దేశంలో న‌మోదైన మొత్తం…
    • కరోనా కట్టడికి తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
      #తెలంగాణ

      కరోనా కట్టడికి తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

      తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్ విధిస్తున్నట్లు కెసిఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ ఉండనుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. క్యాబినెట్ నిర్ణయాలు : ■మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల…
    • కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ…ఆగ్రహం 
      #తెలంగాణ

      కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ…ఆగ్రహం 

      రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది.  మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కేసులు తక్కువగా నమోదవుతున్నాయి.  ప్రస్తుతం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె,ప్రస్తుత కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతున్నది.  తెలంగాణలో కరోనా పరీక్షలు తక్కువగా చేస్తున్నారని హైకోర్టు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది.  తాజాగా మరోసారి ఈరోజు హైకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.  కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామని హెచ్చరించింది.  సరిహాద్దుల్లో అంబులెన్స్ ను అడ్డుకోవడంపై కూడా…
    • ఇండియా కరోనా అప్డేట్: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు… పెరిగిన మరణాలు 
      #జాతీయం

      ఇండియా కరోనా అప్డేట్: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు… పెరిగిన మరణాలు 

      ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది.  కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  అయితే, నిన్నటి కంటే స్వల్పంగా కేసులు తగ్గాయి.  తాజాగా దేశంలో 3,29,942 కేసులు నమోదయ్యాయి.  దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,29,92,517కి చేరింది.  ఇందులో 1,90,27,304 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 37,15,221 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 3,876 మంది మృతి చెందారు.  దీంతో ఇండియాలో ఇప్పటివరకు కరోనాతో 2,49,992…
    • బెంగళూరులో ప్రమాదకర స్థాయిలో కరోనా… 
      #జాతీయం

      బెంగళూరులో ప్రమాదకర స్థాయిలో కరోనా… 

      కర్ణాటకలో కరోనా కేసులు భారీ సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  కేసులు పెరుగున్న స‌మ‌యంలో క‌ట్ట‌డికి సంపూర్ణ లాక్‌డౌన్ ఒక్క‌టే ప‌రిష్క‌ర‌మ‌ని నిపుణులు హెచ్చ‌రించ‌డంతో క‌ర్ణాట‌క స‌ర్కార్ లాక్‌డౌన్‌ను విధించింది.  నిన్న‌టి రోజున క‌ర్ణాట‌క‌లో 47 వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  బెంగ‌ళూరు అర్బ‌న్ ప్రాంతంలో ఏకంగా 20 వేల‌కు పైగా కేసులు న‌మోదైన సంగ‌తి తెలిసిందే.  క‌రోనా కేసుల‌తో పాటుగా అటు మ‌ర‌ణాల సంఖ్య‌కూడా బెంగ‌ళూరు న‌గరంలో పెరిగిపోతున్న‌ది.  మే 17 నాటికి క‌రోనా కేసులు అత్య‌ధిక స్థాయికి…
    ←1…179180181182183…194→

తాజావార్తలు

  • Ind vs Eng : ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. ఫైనల్‌లోకి టీమిండియా..

  • Glass Jewelry Vastu Tips for Women: మీరు విరిగిన, పగిలిన గాజులు ధరిస్తున్నారా? మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..

  • అస్సాంలో సుఖోయ్‌ యుద్ధ విమానం ఆచూకీ గల్లంతు.. గాలిస్తున్న ఎయిర్‌ఫోర్స్‌..

  • CM Revanth Reddy: విజయ్ – రష్మిక దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి..

  • AP Govt: సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్..

ట్రెండింగ్‌

  • Sunscreen Tips : ఇలా చేస్తే మీ చర్మం హీరోయిన్‌లా నిగనిగలాడిపోతుంది.. టాన్‌కు చెక్ పెట్టే చిట్కా.!

  • Nubia Neo 5 GT Released :భారీ బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో నూబియా కొత్త ఫోన్.!

  • SIP Vs PPF Vs SSY: ఇండియాలో పిల్లల సగటు ఖర్చు రూ.85లక్షలు.. ఇలా సేవ్ చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు!

  • Exam Anxiety: ఈ చిన్న ట్రిక్‌తో విద్యార్థులకు మార్కులే మార్కులు..ఎగ్జామ్‌ యాంగ్జైటీని ఇలా తరిమికొట్టండి!

  • Morning Habits for Peace : ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే.. ఒత్తిడి మాయం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions