టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా సెంచరీ చేశాడు. ఇంగ్లండ్ లో కౌంటీ క్రికెట్‌లో అతను రాయల్ లండన్ వన్డే కప్ లో ససెక్స్ తరుపున ఆడుతున్నాడు. 319 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగగా.. 113 బంతుల్లో 11 ఫోర్లతో 117 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు పుజారా.. దీంతో ససెక్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే.. ఈ టోర్నీలో పుజారాకు ఇదో రెండు సెంచరీ కావడం విశేషం. అయితే.. ఈ…