Arekapudi Gandhi: కౌశిక్ రెడ్డి కోసం తన ఇంటి ముందు అరికాపూడి గాంధీ కుర్చీ వేసుకుని కూర్చున్నారు. కౌశిక్ రెడ్డి ఇళ్లు నా నియోజక వర్గంలో ఉంది…వానికి కష్టాలు వస్తే నేను ఆదుకున్న అన్నారు. ఉదయం 11 గంటలు అవుతుంది కౌశిక్ రెడ్డి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి రాలేదు కాబట్టి నేను 12 గంటలకు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళుతానని అన్నారు. నన్ను ఎవరు అడ్డుకున్న నేను కౌశిక్ రెడ్డి ఇంటికి వెళుతానని…