మన దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది.. విలాసవంతమైన జీవితం గడిపే అంబానీ ఫ్యామిలీ.. తమ వారికి అందించే కానుకల్లో ఏమాత్రం వెనకాడరని చాలా సందర్భాల్లో నిరూపించారు. ఇప్పుడు తమకు కాబోయే కోడలికి వివాహ కానుకలుగా కోట్లు విలువైన వస్తువులను పంపారు.. పెళ్లి ముందే ఇన్ని పంపారు ఇక పెళ్లికి ఎన్ని పంపిస్తారో.. పెళ్లి ఏ రేంజులో ఉంటుందో అని జనాలు దీనిపై గుసగుసలు చెప్తున్నారు.. ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్…