కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిందా అని గట్టిగా అడిగితే లేదనే లెక్కలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణాలో ఇంకా రోజుకు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా మన దర్శక నిర్మాతలు తగిన జాగ్రత్తలు తీసుకుని షూటింగ్స్ మొదలు పెట్టేస్తున్నారు. ఈ విషయంలో నితిన్ ముందున్నాడు. ‘మాస్ట్రో’ బాలెన్స్ షూటింగ్ చకచకా పూర్తి చేసేశాడు. అలానే రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ సైతం చాలా కాలం తర్వాత…