కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. దీంతో రోగులకు చికిత్స అందించే ఆస్పత్రులు కీలకంగా మారాయి. మంచి చికిత్స పొందిన వారు కోలుకుని తిరిగి ఇళ్లకు చేరుతున్నారు. భారత్‌లోనూ కోట్లాది మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా మహమ్మారి కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు మాత్రం ఆస్పత్రుల్లో మంచి చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో దేశంలోనే ఎక్కువ మంది కరోనా రోగులకు చికిత్స పొందిన ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి మొదటి…
దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. కాగా థర్డ్ వేవ్ లో ఎక్కువ శాతం మంది చిన్నారులు వైరస్ బారిన పడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల్లో వైరస్ లక్షణాలను ఎలా గుర్తించాలి, ఎలాంటి చికిత్స అందించాలన్న దానిపై కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. మరిముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను పిల్లలకు అసలు ఇవ్వకపోవటమే…
నిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్లకు కోవిడ్ ట్రీట్మెంట్ ఉచితంగా అందించేందుకు నిమ్స్ ఆసుపత్రి నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా హెల్త్ కేర్ సిబ్బందికి కోవిడ్ ట్రీట్మెంట్ కి నిమ్స్ లో ఉచితంగా వైద్య చికిత్సలు అందించాలని తెలంగాణ ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తుల వచ్చాయి. జూనియర్ డాక్టర్లు కూడా నిన్నటిదాకా సమ్మె లో ప్రధానమైన డిమాండ్ గా కూడా చేర్చారు. ఎట్టకేలకు నిమ్స్ ఆస్పత్రి వర్గాలు డాక్టర్లకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు సిద్ధమైంది. అందుకుగాను ఒక RMO తో…