Corona cases in india: దేశంలో కరోనా రోజూవారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా దిగివస్తోంది. దీంతో పాటు యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గడంతో పాటు రికవరీలు పెరుగుతున్నాయి. గత కొంత కాలంగా కరోనా కేసుల సంఖ్య 10 వేలకు పైగానే నమోదు అవుతున్నాయి. అయితే ప్రస్తుతం కేసుల సంఖ్య 10 వేలకు దిగిరావడం ఊరట కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 7,231 కరోనా కేసులు…