సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. మరోసారి ప్రపంచ దేశాలను భయపెట్టింది.. భారత్‌లోకి ఒమిక్రాన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. క్రమంగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతూ పోయాయి.. ఇదే కరోనా థర్డ్ వేవ్‌గా ప్రకటించింది ప్రభుత్వం.. అయితే, సెకండ్ వేవ్ సృష్టించిన కల్లోలం కంటే.. థర్డ్ వేవ్ విజృంభణ మాత్రం తక్కువనే చెప్పాలి.. కేసులు భారీ స్థాయిలో వెలుగు చూసినా.. సెకండ్ వేవ్ సంఖ్య తాకలేకపోయింది.. మరోవైపు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి.. ఇక, తెలంగాణ…