మనం బెల్లంతో ఎన్నో రకాల వంటలను చేసుకొని తింటాము.. అయితే దాన్ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే రోజూ తీసుకుంటారు.. బెల్లంతో కలిపి పల్లీలు తీసుకున్నా, లేదా బెల్లంతో కలిపి కొబ్బరి తీసుకున్నా మంచి ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.. అయితే ఈ బెల్లం ముక్కను ధనియాలతో కలిపి తీసుకోవడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఎలా తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. బెల్లాన్ని, ధనియాలను కలిపి తీసుకోవడం వల్ల ఎముకలు…